Spirulina: స్పైరులీనా మెరుగైన ఆరోగ్యానికి ఔషధం | ఈ నాచు తింటే.. షుగర్, హైబీపీ కంట్రోల్ ...
స్పైరులీనా అనేది ఒక బ్లూ గ్రీన్ ఆల్గే. ఇది ఒక రకమైన సైనోబాక్టీరియ. చూడటానికి పచ్చగా నాచు లాగానే ఉంటుంది, నీళ్ళలోనే ఇది పెరుగుతుంది.ఇక విషయానికి వస్తే ఈ స్పైరులీనాలో ఎన్నో పోషకాలు ఉన్నాయి అందుకని ఇది ఆరోగ్య సమస్యలపై మంచి ప్రభావం చూపగలదు.
For more info visit : https://www.punarjanayurveda.com/web-stories/spirulina-health-benefits/